Rahul Ravindran New Movie Regular Shooting From April

Rahul Ravindran New Movie Regular Shooting From April

89
0
SHARE

Rahul Ravindran

Rahul Ravindran New Movie Regular Shooting From April

ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌లో అమ్మ నాన్న ఫిలింస్‌ మూవీ

[ads2] రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో…అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌పై రాథోడ్‌ దర్శకత్వంలో యువ నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ రూపొందించనున్న చిత్రం ఏప్రిల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాథోడ్‌ మాట్లాడుతూ.. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌, కార్తీక్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌లు, ఇంకా ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది…ఏప్రియల్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది..అని అన్నారు.
చిత్ర నిర్మాత మణీంద్రన్‌. ఎమ్‌ మాట్లాడుతూ…కథ చాలా బాగా వచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించనున్నాము. ఏప్రిల్‌ నుండి షూటింగ్‌ మొదలవుతుంది. మంచి చిత్రంగా మా అమ్మ నాన్న ఫిలింస్‌ బ్యానర్‌లో ఈ మూవీ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది..అని అన్నారు.

ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీనాథ్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సహనిర్మాత: ప్రశ్నాత్‌ తాత, నిర్మాత: మణీంద్రన్‌. ఎమ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రాథోడ్‌.

 

Tags: Rahul Ravindran New Movie Regular Shooting From April, Rahul Ravindran New Movie, Rahul Ravindran Latest Movie Updates, Rahul Ravindran New Movie Starting From april, Amma Nanna  Films, Amma Nanna Movie Banner, Amma Nanna Films Banner,