Posani’s “Naa Pellam Naa Ishtam” Movie Name Changed To “Happy Life”

Posani’s “Naa Pellam Naa Ishtam” Movie Name Changed To “Happy Life”

60
0
SHARE

Happy Life (6)

[ads2] Posani’s “Naa Pellam Naa Ishtam” Movie Name Changed To “Happy Life”

“హ్యాపీ లైఫ్”గా పేరు మార్చుకున్న “నా పెళ్ళాం.. నా ఇష్టం”
పోసాని కృష్ణ మురళి-సుహాసిని (జూనియర్) జంటగా నటించిన “నా పెళ్ళాం..  నా ఇష్టం” చిత్రం పేరు “హ్యాపీ లైఫ్”గా మార్చారు. రామకృష్ణ వీర్నాల దర్సకత్వంలో..  శ్రీ గౌరీదేవి సినీచిత్ర పతాకంపై ఎన్.దేవీచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్సకత్వం వహించడంతో పాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రామకృష్ణ  వీర్నాల మాట్లాడుతూ.. “నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న గృహ హింస నేపధ్యంలో..  మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన  చిత్రం ఇది. పోసాని, సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.  “నా పెళ్ళాం నా ఇష్టం” టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో “హ్యాపీ లైఫ్” అనే టైటిల్ పెట్టాం. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. కృష్ణ భగవాన్, విశ్వేశ్వర రావు,  రామకృష్ణ వీర్నాల ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా; వెంకీ, సంగీతం: రమేష్, నిర్మాత: ఎన్.దేవీచరణ్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్సకత్వం: రామకృష్ణ వీర్నాల !!
Happy Life Cast and Crew
Happy Life Cast:
Posani krishna murali
Actress Suhasini
Happy Life Crew:

Posani Murali-Happy Life Movie Opening Stills

Tags: Naa Pellam Naa Ishtam Movie Name Changed, Posani Naa Pellam Naa Ishtam Movie Name Changed to Happy Life, Posani Happy life movie Updates,  Naa Pellam Naa Ishtam Movie Updates, Naa Pellam Naa Ishtam Movie, Posani krishna murali Naa Pellam Naa Ishtam Movie, Naa Pellam Naa Ishtam Movie Cast and Crew, Happy Life movie Cast and Crew, Posani krishna murali, Actress Suhasini,