Horror Entertainer Sashikala Telugu Movie Releasing on March 25th

Horror Entertainer Sashikala Telugu Movie Releasing on March 25th

13
0
SHARE

Sashikala

Horror Entertainer Sashikala Telugu Movie Releasing on March 25th

[ads2]

హారర్ ఎంటర్ టైనర్ “శశికళ” వస్తోంది !!
గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన హారర్ చిత్రాల్లో “మూచ్” ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో “శశికళ” పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో  నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు. 
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే  వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ ఇది. ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ  “శశికళ” అమితంగా నచ్చుతుంది” అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, ఎడిటింగ్: శివ వై. ప్రసాద్, సంగీతం: నిత్యన్ కార్తీక్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: విను భారతి!! 
Horror Entertainer Sashikala Telugu Movie Releasing on March 25th. The Movie Cast and Crew are
Sashikala Telugu Movie Cast:
Jayaraj
Nithin Raj
Misha GhoshalSashikala Telugu Movie Crew:
Director-Screen Play-Story By Vinu Bharathi.

 

Sashikala Telugu Horrer Movie Photo Gallery

Tags: Horror Entertainer Sashikala Telugu Movie Releasing on March 25th, Sashikala Telugu Movie, Sashikala Telugu Movie Release Date, Sashikala Telugu Movie Cast, Sashikala Telugu Movie Crew, Sashikala Telugu Movie Starring, Jayaraj, Nithin Raj, Misha Ghoshal