Dhanush Kajal Agarwal Mass Movie Release On 29th

Dhanush Kajal Agarwal Mass Movie Release On 29th

20
0
SHARE

Dhanush-Mass Movie Posters (2)

[ads2]Dhanush And Kajal Agarwal Mass Movie Release On 29th,

ఈ నెల 29న వస్తున్న ధనుష్-కాజల్  “మాస్”
ధనుష్- కాజల్ జంటగా తమిళంలో మంచి విజయం సాధించిన “మారి” తెలుగులో “మాస్” పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. “వి. ఎం. అర్” సమర్పణలో జయప్రద పిక్చర్స్ పతాకంపై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. “లవ్ ఫెయిల్యూర్” ఫేం బాలాజీ మోహన్ దర్సకత్వం వహించిన ఈ చిత్రానికి “వై దిస్ కొలవేరి ఫేం” అనిరుధ్ సంగీతం అందించారు.  ఈ చిత్రాన్ని ఈ నెల 29న  విడుదల  చేస్తున్నారు.
నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడుతూ.. “ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్, సాహితి అందించిన మాటలు-పాటలు బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం  “మాస్” చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ నూ  అమితంగా అలరించే చిత్రమిది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది” అన్నారు. 
విజయ్ ఏసుదాస్, రోబో శంకర్ తదిరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సమర్పణ: “వి.ఎం.ఆర్”, నిర్మాత: వాసిరెడ్డి పద్మకరరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: బాలాజీ మోహన్ !!
Dhanush’s Maas Movie Details, Cast & Crew:

Release Date: April 29, 2016.

Star Cast: Dhanush, Kajal Aggarwal, Vijay Yesudas, Robo Shankar etc.

Director: Balaji Mohan.

Producers: Listin Stephen, R. Sarathkumar, Raadhika Sarathkumar, Dhanush (Tamil), Padmakara Rao Vasireddy (Telugu)

Cinematography: Om Prakash.

Editor: Prasanna GK.

Music Director: Anirudh Ravichander.