Banthi Poola Janaki Movie Motion Poster Launch At Sardar Gabbar Singh Audio...

Banthi Poola Janaki Movie Motion Poster Launch At Sardar Gabbar Singh Audio Function

117
0
SHARE
Diksha Panth, Dhanraj in Banthi Poola Janaki Movie Stills
Diksha Panth, Dhanraj in Banthi Poola Janaki Movie Stills

Banthi Poola Janaki Movie Motion Poster Launch

“సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుకలో  
“బంతిపూల జానకి” మోషన్ పోస్టర్ లాంచ్ !!
ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం “”బంతిపూల జానకి”. హాస్యానికి పెద్ద పీట  వేస్తూ “ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం” అనిపించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను “సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుక సందర్భంగా.. “సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో ఫంక్షన్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఎన్. టీవీలో రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి “సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో విడుదల సందర్భంగా “బంతి పూల జానకి” మోషన్ పోస్టర్ ను ఎన్. టీవీలో రిలీజ్ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, నిర్మాత: కళ్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

Banthi Poola Janaki Movie Photo Galleries

Banthi Poola Janaki Movie Cast

Dhanraj
Shakalaka Shankar
Venu
Adhurs Raghu
Chammak Chandra
Rocket Raghava
Sudigali Sudheer
Diksha Panth